ఆంధ్రప్రదేశ్
పుస్తకాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పోరేట్ స్కూల్స్, కాలేజ్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ )డిమాండ్

రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం నియోజకవర్గం
జిల్లాలో ముఖ్యంగా అమలాపురం పట్టణంలో పాఠ్యపుస్తకాలు పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలపైన ప్రైవేట్ స్కూల్స్ పైన తక్షణం చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది
ఈ సందర్భంగా స్థానిక గొల్లగూడెం లోని ప్రజాసంఘాల కార్యాలయంలో సమావేశంలో జిల్లా కన్వీనర్ కే శంకర్ కె ప్రణీత్ సాయి మాట్లాడుతూ స్కూల్స్ కాలేజీలు తరచి ఒక నెల. రోజులు అవుతుండగానే పుస్తకాలకు ఫీజులు చెల్లించాలని విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారని వారు అన్నారు
అధిక ఫీజులు భారం భరించలేక కొందరు విద్యార్ధులు మానశిక వత్తిడికు గురై చదువులలో వెనుకబడుతున్నారని కొన్ని కాన్వెంట్లు కాలేజీలు ఫీజులు కట్టలేదని పేరుతో గంటలు తరబడి క్లాస్ రూమ్ కి బయట నిలబెట్టి మాటసతో మానశికంగా వేదించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని దీంతో విద్యార్థులు మానసికంగా వేదనకు గురవుతున్నారని వారు ఆరోపించారు
గత ప్రభుత్వం విద్యార్థులకు పథకాల పేర్లతో చెల్లించవలసిన నిధులు చెల్లించలేదని ఆ బకాయిలు కూడా చెల్లించాలని కొన్ని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందని ఇది అన్యాయమని తక్షణం ఇటువంటి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ స్కూల్స్ కార్పొరేట్ కాలేజీల పైన చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు
తక్షణమే ప్రభుత్వ ఉన్నతాధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళన దిగుతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కే ప్రణీత్ సాయి నాయకులు పొలమూరిశ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక