Uncategorized
లంక ప్రజలకు పొంచి వున్న పెను ప్రమాదం* *గోదావరి ఎటిగట్టు మట్టిని తవ్వి గుళ్ళ చేస్తున్న బట్టి రాయుళ్లు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
మండపేట నియోజకవర్గం
కపిలేశ్వరపురం మండలం
కేదార్లంక గ్రామం
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో పట్టపగలే గోదావరి ఏటి గట్టును బట్టీ రాయుల్లు తవ్వేస్తున్నారు గోదావరి అనుకుని ఉన్న ఇటుక బట్టీల కోసం అక్కడి మట్టిని వాడుకుని సొమ్ము చేసుకుంటున్నారు గట్టును తవ్వడం వల్ల అక్కడ సుమారు తాడిచెట్టు అంత గుంతలు పెట్టడం వల్ల రేపు రాబోయే వరదల్లో ఎటిగట్టుకు గండి పడి లంక గ్రామాలు ఆ చుట్టు పక్కల ప్రాంతంలు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది
రెవిన్యూ డివిజన్ పరిధి లోనే ఇలాంటి అక్రమ తవ్వాకాలు జరుగుతున్న అధికారులు నోరు మెదపడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు .
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక