ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైల్వే ప్రయాణికులకు శుభవార్త

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. AP, TGలో నడిచే 12 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా జనరల్ బోగీలు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
సింహపురి, ఫలక్‌నుమా, గోదావరి, గౌతమి, చార్మినార్, కొకనాడ, విశాఖ, కొండవీడు, భాగ్యనగర్-కాకినాడ, కాకినాడ-షిర్డీ, కాకినాడ-LTT రైళ్లకు 2 అదనపు జనరల్ బోగీలు, మచిలీపట్నం – ధర్మవరం రైలుకు ఒక బోగీని యాడ్ చేస్తున్నామంది.
ఈ రైళ్లలో ఇప్పటికే 2 జనరల్ బోగీలు ఉండగా, నవంబర్ నుంచి 4 కోచ్‌లతో ఇవి నడుస్తాయి
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక