Uncategorized
కుప్పం మున్సిపాలిటీలో అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు?

చిత్తూరు జిల్లా కుప్పం..
కుప్పం మున్సిపాలిటీలో అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు..
కుప్పం మున్సిపాలిటీలో అడ్డగోలుగా సుమారు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రేపు కుప్పం మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం జరగనుంది, సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు తెలిసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అడ్డగోలుగా ఇలా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటని కౌన్సిలర్లే చర్చించుకుంటున్నారనీ సమాచారం. మున్సిపాలిటీలో విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది లేకపోవడంతో 30 మందిని నియమించుకున్నట్లు మున్సిపాలిటీ సాధారణ సమావేశం అజెండాలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అడ్డగోలుగా సుమారు 30 మందికి ఎలా ఉద్యోగాలు ఇస్తారంటూ ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ ను బేకతారు చేస్తు, ఉద్యోగాలు ఇచ్చిన అధికారులపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక