ఆంధ్రప్రదేశ్
దుర్వాసన వస్తోంది కుప్పం మునిసిపల్ పరిధిలోని 9వ వార్డు మోడల్ కాలనీ

చిత్తూరు జిల్లా కుప్పం..
కుప్పం మునిసిపల్ పరిధిలోని 9 వ వార్డు మోడల్ కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డు నుండి దుర్వాసన వస్తోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. డంపింగ్ యార్డు గేటు బయటే చెత్తను పడేస్తున్నారనీ జమున, చిన్మని, పెరిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే గేటు బయటే చెత్త పడేస్తున్నరన్నారు. వర్షం పడితే, డంపింగ్ యార్డు నుండి నీరు డికె పల్లి చెరువుకు వెళ్తే, మేము అనేక రోగాల భారిన పడే అవకాశం ఉందన్నారు. మునిసిపల్ అధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు. ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నిస్తే, మేము అంతే అలానే చేస్తామని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి, డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక