ఆంధ్రప్రదేశ్
సిమ్స్ హాస్పిటల్ లోగల జనరిక్ మెడికల్ షాపులను పరిశీలించిన బీజేపీ బృందం…
తిరుపతి జిల్లా
తిరుపతి నియోజకవర్గo
భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకి ఆరోగ్యపరంగా ఉపయోగపడాల ఉద్దేశంతో దేశములోనే అనేక ప్రదేశాలలో ప్రధానమంత్రి భారతీయ ఔషధ జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయడం జరిగింది.
అందులో భాగంగా రాయలసీమకే తలమానికమైన తిరుపతి సిమ్స్ హాస్పిటల్ లో గల ఔషధ జనరిక్ మందులు కాకుండా ఇతర మందులను అమ్ముతున్నారని ప్రజల ఫిర్యాదు మేరకు భారతీయ జనతా పార్టీ బృందం పరిశీలించిన మెదట జరిగినది.





ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఔషధ జనరిక్ మందులు అమ్ముకుండా అధిక ధరలు గల మెడిసిన్ అమ్ముతూ పేద ప్రజలు నడ్డి విరుస్తున్నారని దీనిపైన విచారణ చేయాలని సిమ్స్ డైరెక్టర్ రవికుమార్ గారికి తెలపగా వారు సానుకూలంగా స్పందించి జనరిక్ మెడికల్ షాపు మీద విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. వారంలోగా ఆ షాపు రద్దు చేయకపోతే మేము పై అధికారులకు తెలియజేసి చర్య తీసుకుంటామని తెలపడం జరిగింది .
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష రెడ్డి, బిజెపి తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి పొనగంటి భాస్కర్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి టిడి వరప్రసాద్,బిజెపి జిల్లా కార్యదర్శి డాక్టర్ల్ నరేష, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండేటి ప్రేమ్ కుమార్, బిజెపి నాయకులు, బాలభాస్కర్, హేమ్ కిరణ్ ,తదితరులు పాల్గొన్నారు…
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68057