ఆంధ్రప్రదేశ్
మద్యం మత్తులో పాముతో చెలగాటం ఏం జరిగిందో మీరే చూడండి
అనంతపురం: మద్యం మత్తు లో నాగుపాము తో ఆటలు ఆడాడు ఒక ప్రబుద్ధుడు ఇంకేముంది పాము కూడా ఒక ఆట అడుకుని తన విశ్వరూపం చూపించింది
కదిరి లోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలోకి నాగుపాము వచ్చింది, అక్కడ మద్యం మత్తు లో ఉన్న ఓ యువకుడు పాము ను చూసి ఆటలాడుతుండగా నాగుపాము కాటు వేసింది.
అక్కడ ఉన్న వారు అతడిని ఎంతగా వారిస్తున్నా పట్టించుకోలేదు. చేసేది లేక 108 లో ఆసుపత్రి కి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67954