ఆంధ్రప్రదేశ్
టీటీడీ విజిలెన్స్&సెక్యూరిటీ అధికారిగా శ్రీధర్ ఐపిఎస్
తిరుపతి జిల్లా..
తిరుమల-తిరుపతి దేవస్థానాల చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ అధికారిగా ఎస్.శ్రీధర్ ఐపీఎస్ నియమితులు అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం నియామక ఉత్తర్వులను జారీ చేయడంతో ఎస్. శ్రీధర్ ఐపిఎస్ తిరుమల – తిరుపతి దేవస్థానాల సముదాయానికి చేరుకున్నారు. ఆయన్ను ఆలయ విజిలెన్స్ అధికారులు మర్యాద పూర్వకంగా కలసి స్వాగతం పలికారు. ఐపిఎస్ అధికారిని ప్రభుత్వం నియమించడంతో టీటీడీ లో అవినీతి అక్రమాలకు ఇక బ్రేక్ పడనుంది…
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68061