ఆంధ్రప్రదేశ్
కొత్తపేటలో ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు వేడుకలు

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి సినిమా రీ రిలీజ్ అయ్యింది.ఈ సందర్భంగా గా పలు థియేటర్ ల వద్ద అభిమానుల కోలహలం నెలకొంది.
డాక్టర్ బి, ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం లో అభిమానుల కోలాహలాల మధ్య మహేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కేక్ కట్ చేసి, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్బంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేశారు.ఈ కార్య్రమంలో మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక