ఆంధ్రప్రదేశ్
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడిన మంత్రి సుభాష్
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
డా.బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల కొప్పేశ్వర స్వామిని వారి దేవాలయ సందర్శన అనంతరం టిడిపి లోకల్ నాయకుడు వీరవల్లి శ్రీను ఇంటివద్ద అల్పాహార విందు అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సుభాష్ కామెంట్స్…
ఈరెండు నెలల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు పేదవారి సంక్షేమం కోసం అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు
సీఎం చంద్రబాబు నాయుడు నాకు తెలిసి రోజుకి 18 గంటలు పైనే ప్రజాపాలన కోసం శ్రమిస్తున్నారు
సాక్షి అధినేత మాజీ సీఎం వైస్ జగన్ అసెంబ్లీ కి రావాలంటేనే భయపడుతున్నారు దానికి కారణం అయన చేసిన అవినీతిని ప్రశ్నిస్తారని భయం.
ఎవరూ లేని సమయంలో అసెంబ్లీ కి వచ్చి వెళ్లిపోయిన జగన్
సేవ్ డెమోక్రసీ అని 34 మంది వైసీపీ నాయకులను చంపేశారు అని అంటున్న జగన్ అండ్ కో ఆరోపించడం చంద్రబాబు ఆధారాలు చూపించు అనగానే మొహం చాటేసి మళ్ళీ మాట్లాడలేని మాజీ సీఎం జగన్
సర్వత్రా మాఫియా జగన్ కు మానసిక పుత్రుడు సాక్షి డప్పు కొట్టుకోవడంలో సాక్షి ముందు వరుసలో ఉంటది
సాక్షి టీవీ అందరి దగ్గరకు వెళ్లి బ్లాక్ మెయిల్ చేయడం డబ్బులు దండుకోవడం ఇదే వారి పని
విజయవాడ లో అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు తీసారని వారి నాయకులు నిరసనలు చేయడం విడ్డురం
అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దగా పెట్టుకున్న వ్యక్తి జగన్ దానికి డప్పు సాక్షి
నవరత్నాలు మీద వున్నా శ్రద్దం దేనిమీద పెట్టలేదు జగన్
లేబర్ కార్మిక శాఖలో 3 వేల కోట్లలు స్వాహా బీసీ కార్పొరేషన్ నిధులు స్వాహా చేసిన ఘనుడు జగన్
30 బీసీ పథకాలు,28 ఎస్సీ పథకాలు తీసేసాడు
రాస్ట్రం లో ఇక ఎప్పుడు వైసీపీ రాక్షస పాలన రాదు ప్రజలు రానివ్వరు
ప్రజాధనం ను దుర్వినియోగం చేసిన వైసీపీ ఉదాహరణకు రిషికొండ రిసార్ట్ ఎన్ని కోట్లు ప్రజాధనం కాజేసి కట్టారో ప్రజలే చూసి తెలుసుకున్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67958