Connect with us

ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగ యువత జాబ్ మేళాను ఉపయోగించుకోండి ఎమ్మెల్యే బండారు

Published

on

రిపోర్టర్: జైదేవ్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

కొత్తపేట నియోజకవర్గం

రావులపాలెం మండలం

కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సత్యసాయి విద్యాసంస్థలు ప్రాంగణం లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు మరియు వికాస ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని బండారు సత్యానంద రావు పిలుపునిచ్చారు శనివారం స్థానిక కార్యాలయం నందు వివిధ కంపెనీ లకు సంబంధించి పోస్టులు వివరా లను తెలుపుతూ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 వ తేదిన శ్రీ సత్య సాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నందు సుమారు 28 కంపెనీలు హెచ్ఆర్ ప్రతినిధులు ఈ యొక్క జాబ్ మేళాకు హాజరైన వారిలో తమ తమ సంస్థలకు అనువైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని కావున నిరుద్యోగ యువత ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.నేరుగా విద్యార్హత ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరై అర్హతలకు తగ్గట్టుగా మంచి ఉద్యోగ అవకా శాలను చేజిక్కించుకోవాలని ఆయన తెలిపారు. వికాస మేనేజర్ జి రమేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు ఆదేశాల మేరకు ఈ జాబ్ మేళాను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంద న్నారు. నిరుద్యోగ యువత అందరూ ఉదయం 9 గంటలనుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ,సుమారు 2025 ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా ఈ మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తు న్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ధరణాల రామకృష్ణ, దండంగి మమతా రామారావు మరియు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580252
Total Users : 47936