Connect with us

ఆంధ్రప్రదేశ్

ఆకలి తీర్చాలంటూ మెగా కంపెనీ ముందర కార్మికులు ధర్నా

Published

on

తిరుపతి జిల్లా,
శ్రీకాళహస్తి :-

మెగా కంపెనీ లో సంవత్సరం నుండి పని చేస్తున్న మధ్యప్రదేశ్ చెందిన వందమంది వలస కార్మికులు గత మూడు నెలలుగా వారికి మెగా కంపెనీ వేతనాలు చెల్లించుకుంట కార్మికులను పొట్ట గొట్టడం జరుగుతుంది పై సమస్య పైన ఈరోజు కార్మికులందరూ కలిసికట్టుగా మెగా కంపెనీ ముందర తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మూడు రోజుల నుండి డబ్బులు లేకుండా తిండి కూడా లేకపోవడంతో మెగా కంపెనీ యాజమాన్యం సంప్రదిస్తే ఒక్క పూట భోజనం మాత్రమే పెట్టారు దీనిపైన ఆగ్రహించిన కార్మికులు రోడ్డుకు అడ్డంగా బెటాయించి తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకొని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య డిమాండ్ చేశారు

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580274
Total Users : 47958