ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తి నియోజకవర్గం లో నిర్వహిస్తున్న గ్రామ సభలను పరిశీలించిన జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా
తిరుపతి జిల్లా
శ్రీకాళహస్తి:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంతి పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13326 గ్రామ పంచాయతీలలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు.











ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామ పంచాయతీలను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న గ్రామ సభలను పరిశీలించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా . తొట్టంబేడు మండలం లోని కన్నలి పంచాయతీ, శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం, ఏర్పేడు మండలం ఏర్పేడు పంచాయతీ గ్రామ సభల నిర్వహణను వినుత పరిశీలించి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని వివరించి, గాంధీజీ గారు కన్న గ్రామ స్వరాజ్యం పవన్ కళ్యాణ్ సారధ్యంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సాధ్యం అవుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామస్తులు, రైతులు గ్రామ అభివృద్దికి ఉపయోగించుకోవాలని వినుత గారు ప్రజలను కోరారు. గ్రామ సభల్లో తప్పక గ్రామంలోని ప్రజలు పాల్గొని వారి సమస్యలను, అభివృద్ది కార్యక్రమాల గురించి చర్చించాలని తెలిపారు.
రేణిగుంట పంచాయతీలో స్థానిక జనసేన పార్టీ నాయకులు గ్రామ సభలో పాల్గొన్నరు
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 68090