Connect with us

ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఆశీస్సులు తీసుకున్న సూళూరు పేట ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ ప్రభాతదర్శిని

Published

on

శ్రీకాళహస్తి -: ఎన్నికలు ఫలితాలు వెల్లడితో సూళూరు పేట ఎమ్మెల్యేగా విజయం సాధించిన నెలవల విజయశ్రీ దంపతులకు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడును బుధవారం ఆయన నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.ఎమ్మెల్యే విజయ శ్రీ దంపతులను ఎస్సీవీ నాయుడు దుస్సాలువాతో సత్కరించి ఎమ్మెల్యే పదవికి వన్నె తెచ్చేలా నియోజకవర్గ ప్రజలుకు సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సురేష్ నాయుడు, బాబు,
కాపు నేత కృష్ణ ప్రసాద్ లు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580179
Total Users : 47863