ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వాసుపత్రి ప్రధాన దారి తెరవాలి

ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూలు సిటి
నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల ప్రధాన దారిని తెరవాలని నగరపాలక కార్యాలయ మేనేజర్ ఎన్.చిన్నరాముడుని వ్యాపారస్తుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. గురువారం నగరపాలక కార్యాలయంలో మేనేజర్‌ను కలిసిన సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా టిజివి కాంప్లెక్స్‌లో వ్యాపారాలు చేసుకుంటూ తాము జీవనోపాధి పొందుతున్నామని, అయితే ఆసుపత్రి బయట అనధికారంగా కొందరు దళారులు బండ్లను అద్దెకు ఇచ్చుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాసుపత్రి ప్రధాన దారిని తెరిచి, అనధికార వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో బి.రాజేశ్వరావు, నరసింహ, రాఘవేంద్ర, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక