ఆంధ్రప్రదేశ్
సష్య టీవీ రిపోర్టర్ మిద్దె చార్లెస్ కుమార్తె జాతీయస్థాయి ఫెన్సింగ్ క్రీడాకారిని మిద్దె శశిర కు నంద్యాల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం…

నంద్యాల:
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ప్రతిభ గల క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం…
జాతీయ క్రీడా దినోత్సవం హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నందు గురువారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా చేతుల మీదుగా జాతీయస్థాయి ఫెన్సింగ్ క్రీడలో ప్రతిభ కనబరిచిన నంద్యాలకు చెందిన మిద్దె శిశిర గ్రేస్ ను మెమోంటో , ప్రశంసా పత్రాన్ని అందజేసి సత్కరించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక