ఆంధ్రప్రదేశ్
వక్ఫ్ సవరణ చట్టంపై ప్రజాభిప్రాయాన్ని కోరిన పార్లమెంటరీ కమిటీ

ఢిల్లీ:
మనలో ప్రతి ఒక్కరూ సెప్టెంబర్ 10 లోపు ఈ క్రింది చిరునామాకు మన అభిప్రాయములను పంపాలి.
ప్రస్తుతం ఉన్న వక్స్ చట్టం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఈ చట్టాన్ని సవరించకపోతే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి వంటి మన ఆలోచనలను, అభిప్రాయాలను _*ఇంగ్లీషులోనే*_ పంపాలి.
*తపాలా చిరునామా*
Joint Secretary (JM)
Lok Sabha Secretariat
440, Parliament House
New Delhi 110001
Fax: 011 – 2301 7709
లేదా
jpcwaqf-lss@sansad.nic.in కు ఇమెయిల్ చేయండి.
పోస్ట్ చేయలేని లేదా ఫ్యాక్స్ చేయలేని వారి కోసం, దయచేసి కనీసం మీ వ్యాఖ్యలను jpcwaqf-lss@sansad.nic.in కి ఇమెయిల్ చేయండి.
*_పోస్ట్ ద్వారా పంపే అభిప్రాయములకు అధిక ప్రాధాన్యత వుంటుంది. కనీసం మెయిల్ ద్వారనైనా పంపండి._*
పోస్ట్ ద్వారా పంపించేటట్లైతే వెంటనే పంపగలరు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక