ఆంధ్రప్రదేశ్
నారా లోకేష్ గారితో ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జి డా.జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి భేటీ

ఉండవల్లి లోని చంద్రబాబు గారి నివాసంలో నారా లోకేష్ గారితో భేటీ అయిన ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జి డా.జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి
ఎన్నికల్లో భారీ విజయం సాధించిన నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు చెప్పిన అనంతరం ఆయనకు కొని విజ్ఞప్తులు చేయడం జరిగింది
1. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన బీసీ నేత నందం సుబ్బయ్య హత్య కేసుని సిఐడి తో విచారణ చేయించి అసలైన దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు
2. 5 ఏళ్ల రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అవినీతి, అక్రమ, అరాచక పాలన పై విచారణ జరిపించాలి
3. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ వచ్చేలా చూడాలని కోరడం జరిగింది
4. రోడ్లు, డ్రైనేజీ, వైద్యం వంటి మొదలగు మౌలిక వసతుల అభివృధ్ది కార్యక్రమాలకు నిధుల మంజూరు అయ్యేలా చూడాలని విన్నవించారు
5. 5 ఏళ్ల పాటు కష్ట కాలంలో పని చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పదవులలో గుర్పింపు కలిగించాలని కోరడం జరిగింది
6. యువగళం పాదయాత్ర లో లోకేష్ గారి పైన కోడి గుడ్డు దాడి, అలాగే రాజా ఫౌండేషన్(డాడీ హోం) రాజారెడ్డి హత్య కేసును తప్పు దారి మల్లించడంలో ముఖ్య పాత్రధారి సిఐ ఇబ్రహీం పైన ఎంక్వైరీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు
7. గత ఐదేళ్ల వైసిపి పాలనలో టీడీపీ నాయకులు, కార్యకర్తల పైన పెట్టిన తప్పుడు అక్రమ కేసులను ఎత్తివేసి, ఆ తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు
8. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లో గత మూడేళ్లుగా జరిగిన అవినీతి పై విచారణ జరిపించాలి
9. ఉక్కు పరిశ్రమ స్థాపనకు కృషి చేయాలని కోరడం జరిగింది
10. ప్రొద్దుటూరులో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించి ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలని నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది
పై అన్ని విజ్ఞప్తులతో కూడిన వినతి పత్రాన్ని నారా లోకేష్ గారికి ఇచ్చిన ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జి డా.జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక