ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణం కాపాడుదాం ..ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
ఈనెల 7న జరగనున్న వినాయక చతుర్థి దృష్టిలో ఉంచుకొని మండపాల నిర్వాహకులు విధిగా మట్టి వినాయకులనే ఏర్పాటు చేసుకోవాలని కర్నూలు పార్ల మెంటు సభ్యులు భక్తిపాటి నాగరాజు సూచించారు. ఆదివారం ఆయన నివాసంలో గుడ్ మార్నింగ్ ధర్మసంస్థాన్ మార్గ్ దర్శన్ ఆత్మ.. గోకుల సాలి సంఘ జిల్లా అధ్య క్షులు సపరే గోవిందరాజులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల ఫ్లెక్సీ, గోడ పత్రికలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అనాదిగా మట్టి వినాయకులనే ఏర్పాటు చేసి స్వామివారికి సమ ర్పించే ఫల పుష్పాలు అందులో వదిలిపెట్టేవారని.. వాటి వల్ల ఎంతో ప్రయోజనం ఉండేది అన్నారు. అలా కాకుండా కాలానుగుణంగా మార్పులు రావడంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు పడుతు న్నామని.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక ప్రతి మలు ఏర్పాటు చేయడం.. నిమజ్జనం రోజు సమీపంలోని చెరువులు, బావులు, కాలువలు, నదుల్లో చేయడం వల్ల అందులోనే నీరు పూర్తిగా కలుషితం కావడంతో అందులోని జీవరాసులు వాటి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకొని పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీ నాగరాజు పిలుపునిచ్చారు…
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68131