ఆంధ్రప్రదేశ్
కల్లూరు గ్రామంలోని క్రిస్టియన్ స్మశాన వాటిక వద్ద మృతదేహం…

కడప జిల్లా :
ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో తాడిపత్రి నియోజకవర్గం యాడికి గ్రామానికి చెందిన చిన్న రాముడు అనుమానాస్పద మృతి…
కల్లూరు గ్రామంలోని క్రిస్టియన్ స్మశాన వాటిక వద్ద మృతదేహం…
సంఘటన స్థలి కి చేరుకున్న రూరల్ సీఐ బాల మద్దిలేటి , పోలీసులు…
మృతి చెందిన వ్యక్తి కల్లూరు గ్రామానికి ఎందుకు వచ్చారు , అక్కడ ఉన్న గ్రామస్తుడు కాని మరో వ్యక్తి ఎవరు అన్న విషయంపై పోలీసులు ఆరా…
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక