ఆంధ్రప్రదేశ్
విజయవాడ వరద బాధితులకు అండగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
రిపోర్టర్: జైదేవ్
కొత్తపేట నియోజకవర్గం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
రావులపాలెం మండలం
ఆపదలో ఉన్న సాటి మనుషులకు ఆపన్న హస్తం అందించడమే మానవత్వానికి అర్థమని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు.
విజయవాడ వరద బాధితులకు అందించేందుకు వీలుగా గురువారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, యువ నాయకులు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులను రావులపాలెం క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడకు పంపించారు.

ఇందులో భాగంగా 10 టన్నుల బియ్యం, 7 టన్నులు కూరగాయలు,పదివేల వాటర్ బాటిల్స్,20వేల వాటర్ ప్యాకెట్లు, 2వేల పాల ప్యాకెట్ ప్యాకెట్లతో కూడిన సుమారు రూ.10 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.
వరద బాధితులు సహాయార్థం దాతృత్వం చాటుకున్న దాతలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్, మడికి కూరగాయల మార్కెట్ అసోసియేషన్, ఇటుకబట్టి యూనియన్ వారిని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68063