ఆంధ్రప్రదేశ్
నీటి గుంతలతో దర్శనమిస్తున్న అగసనూరు గ్రామం రోడ్డు
ఏపీ టుడే న్యూస్ , కర్నూలు బ్యూరో
చెరువు కాదండి ప్రధాన రోడ్డుపై గుంతలు చెరువుని తలపిస్తున్నాయి.ప్రధాన రోడ్డుపై ప్రయాణికులకు నడవాలంటే కష్టంగా మారింది.రోడ్డు పక్కన ఉన్న కుటుంబాలు భోజనం చేయాలన్న భయంగా మారింది.దోమలు,దుర్వాసన తో అనారోగ్యాల బారిన పడుతారని ప్రజలు భయపడుతున్నారు.ఈ సంఘటన కోసిగి మండల పరిధిలోని అగసనూరు గ్రామంలో ప్రధాన రోడ్డు గత 35 సంవత్సరాల నుంచి మార్పు చేసే నాధుడే లేకపోయారు.గ్రామస్తులు పలుసార్లు అధికారులకు తెలియజేసిన ఆఫీసులు చుట్టూ తిరిగిన కొత్త రోడ్డుకు మోక్షం కలగలేదు.ఇది ఇలా ఉండగా అకాల వర్షాలతో రోడ్డు దుర్వాసనతో నిండిపోయింది.దోమలతో అనారోగ్యాల బారిన పడతారని ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వాలు మారిన,ప్రభుత్వ అధికారులు మారిన 35 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మాత్రం మారడం లేదు. ప్రధాన రోడ్డు ఎప్పుడు వస్తుందో దేవునికి ఎరక కనీసం ప్రజలను ప్రాణాలు పోకుండా రక్షించండి.కనీసం దోమలు,దుర్వాసన రాకుండా పంచాయతీ నుండి రోడ్డుకు మట్టి తరలించి తాత్కాలికంగా పరిష్కారం చేసి ప్రజలను అనారోగ్యాల బారి నుండి కాపాడాలని గ్రామస్తులు అధికారులను కోరారు..
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 68090