ఆంధ్రప్రదేశ్
జాతీయ కవితా పోటీలలో టాప్ టెన్ విజేతగా డాక్టర్ సుబ్బారావు

రిపోర్టర్: జైదేవ్
కొత్తపేట నియోజకవర్గం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
తెలుగుజాతి బహుముఖ కీర్తి శిఖరం ఎన్టీఆర్ అనే శీర్షికపై జాతీయ కవితా పోటీల్లో కొత్తపేటకు చెందిన అధ్యాపకుడు పాత్రికేయుడు కవి డాక్టర్ వి వి వి ఎస్ సుబ్బారావు టాప్ టెన్ విజేతగా నిలిచారు సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక జాతీయస్థాయిలో తెలుగు జాతి కీర్తి శిఖరం ఎన్టీఆర్ అనే శీర్షికతో కవిత పోటీలు నిర్వహించారు ఈనెల నాలుగవ తేదీన పోటీలు ముగియగా 9వ తేదీన కవితా పోటీల ఫలితాలు ప్రకటించారు సుమారు నాలుగు వందల మందికి పైగా కవులు పోటీ పడగా టాప్ టెన్ విజేతగా సుబ్బారావు ఎంపికైనట్లు కవిత పోటీల నిర్వాహకులు తెలిపారు ఆ మేరకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ జాతీయ కన్వీనర్ కొల్లి రమాదేవి జిల్లా కన్వీనర్ జాతీయ అధ్యక్షురాలు జి ఈశ్వరి భూషణం జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత జాతీయ కోఆర్డినేటర్ నూక సంపత్ జాతీయ సోషల్ మీడియా ప్రతినిధి నల్లా భాగ్యలక్ష్మి శ్రీశ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ బివివి సత్యనారాయణ అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి తదితరులు సుబ్బారావును అభినందించారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక