Connect with us

ఆంధ్రప్రదేశ్

కర్నూల్ సిటీ విజయపురి కాలనీ లో రోడ్డుపై డ్రైనేజీ వాటర్ (వీడియో)

Published

on

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

ప్రమాదాలకు చేరువలో విజయపురి కాలనీ
కాలనీ మొత్తం దుర్వాసన వస్తోంది

కర్నూలు జిల్లాలోని నంద్యాల చెక్పోస్ట్ నంద్యాల రోడ్డులో కేంద్రీయ విద్యాలయం స్కూల్ పక్కన విజయపురి కాలనీలో రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు గత వర్షాలకు నీటితో రోడ్లన్నీ డ్రైనేజీలు నిండిపోయాయి ఆ నీళ్ళని రోడ్లపైకి వచ్చి కాలనీ మొత్తం దుర్వాసన దోమలు విపరీతంగా ఉన్నాయి రోడ్డుపైకి వచ్చిన నీటిలో ఎక్కడ గుంత ఉందో ఎక్కడ గులక రాళ్ళు ఉందో తెలియక వాహనాదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పలు మార్లు మున్సిపల్ కమిషనర్ కు చెప్పిన పండించుకోవడంలేదని అక్కడ కాలనీవాసులు తెలిపారు మరి కొందరైతే వాహనదారులు ఇక్కడ కింద పడడం కాళ్లు చేతులు దెబ్బలు తగిలాయని తెలిపారు మరియు స్కూలుకు వెళ్లే విద్యార్థులు కాలేజీకి వెళ్లే విద్యార్థులు మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపారు కేంద్రీయ విశ్వవిద్యాలయం పక్కన ఉన్న డ్రైనేజీని పైపుల ద్వారా మూసివేయలని ఆ దుర్వాసనకు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని మరియు నీళ్లు ఎక్కువ నీళ్లు ఉండటం వల్ల పిల్లలకు విష జ్వరం వచ్చే ప్రమాదం ఉందని తల్లితండ్రులు భయాందోళన గురవుతున్నారు కావున తక్షణమే మున్సిపల్ కమిషనర్ చొరవ చేసుకొని కాలనీలో డ్రైనేజ్ వాటర్ కాలువలు, సీసీ రోడ్స్ వేయాలని కాలనీవాసులు తెలిపారు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కాలనీవాసులు మరియు విద్యార్థులు కోరారు

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580290
Total Users : 47974