Connect with us

ఆంధ్రప్రదేశ్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎం.పి బస్తిపాటి నాగరాజు

Published

on

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో


మహిళా సాధికారత కేంద్రంలో సొంత డబ్బులతో చెట్లను తొలగించి శుభ్రం చేయించిన ఎం.పి

కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. గత కొద్ది రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణంలో ఉన్న ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళా సాధికారత కేంద్రాన్ని ఎం.పి సందర్శించారు.. అప్పుడు కేంద్రానికి వచ్చే దారి లో , కేంద్రం లోపల చెట్లు మొలవడంతో ఇబ్బంది కరంగా ఉందని అధికారి అంజనీ భూషణ్ ఎం.పి దృష్టి కి తీసుకొచ్చారు.. దీని పై స్పందించిన ఆయన తన సొంత డబ్బులతో చెట్లను తీపిస్తానని హామీ ఇచ్చారు.. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఎం.పి నాగరాజు తన సొంత డబ్బులతో జేసిబి పెట్టించి సాధికారత కేంద్రం దారిలో, కేంద్రం లోపల చెట్లను తొలగించి శుభ్రం చేయించారు.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎం.పి కి మహిళా సాధికారత కేంద్రం అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు..

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580226
Total Users : 47910