ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తిలో అఖండ సినీ హీరోయిన్ ప్రజ్ఞా జై స్వాల్

ముక్కంటీ సేవాలో సినీ ఇండస్ట్రీ హీరోయిన్లు మంచు లక్ష్మీప్రసన్న, ప్రజ్ఞా జై స్వాల్
ఈ రోజు మధ్యాహ్నం 2.00 గం.లకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మంచు మోహన్ బాబు కుమార్తె శ్రీమతి మంచు లక్ష్మీ ప్రసన్న మరియు అఖండ సినీ హీరోయిన్ ప్రజ్ఞా జై స్వాల్ ఇరువురులను త్రినేత్ర అతిధి గృహం దగ్గర భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ గారు వారి మిత్రబృందంతో ఘనంగా స్వాగతం పలికారు. డాక్టర్ మంచు మోహన్ బాబు గారితో కోలా ఆనంద్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు వలన వారికి కోలా ఆనంద్ గారు దగ్గర్నుండి దర్శన ఏర్పాట్లు చేసి, స్వామీ అమ్మవార్ల దర్శనం అనంతరం దేవస్థాన తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, వేదపండితులు చేత ఆశీర్వాదం కల్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్, జిల్లా సెక్రెటరీ, అసెంబ్లీ కో – కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, రాష్ట్ర ఓబీసీమోర్ఛా సభ్యులు ఎస్వీ రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్, జీ వి అమర్నాధ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి అయ్యప్ప, పుణ్యం ఢిల్లీ కుమార్ రెడ్డి, పట్టణ యువమోర్ఛా అధ్యక్షులు తానికొండ్ల భరత్ నాయుడు, జిల్లా యువమోర్ఛా ఉపాధ్యక్షులు సజ్జా హరీష్, కటికం చంద్రశేఖర్, శ్రీధర్, గిరిధర్ సాయి, నాని , ధనుష్, కొండమిట్ట రవి, సింగమాల కుమార్, పవన్, నైనారు శ్రీనివాస్, చోటు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక