ఆంధ్రప్రదేశ్
మంత్రి వై. సత్య కుమార్ పర్యటనను విజయవంతం చేయండి – బిజెపి పట్టణ అధ్యక్షులు వంకదార నరేంద్ర రావు
కడప జిల్లా,
ప్రొద్దుటూరు;
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, ప్రొద్దుటూరు నివాసి వై. సత్యకుమార్ మొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణం చేసి ఆదివారం ప్రొద్దుటూరుకు విచ్చేస్తున్న సందర్భంగా, ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు బిజెపి శ్రేణులు, మిత్రులు, శ్రేయోభిలాషులు తరలిరావాలని బిజెపి పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్ర రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటన వివరాలను ఆయన పత్రికలకు విడుదల చేశారు 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రొద్దుటూరుకు మంత్రి సత్య కుమార్ చేరుకుంటారని, అనంతరం వాసవి సర్కిల్ నుండి ర్యాలీగా బయలుదేరి బైపాస్ రోడ్డు, రిలయన్స్ పెట్రోల్ బంక్ మీదుగా మైదుకూరు రోడ్డు, శివాలయం సెంటర్ చేరుకొని అక్కడి నుండి టీటీడీ కళ్యాణ మండపం వద్దకు చేరుకుంటారన్నారు. అనంతరం టిటిడి కళ్యాణమండపం నందునిర్వహించే బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67843