ఆంధ్రప్రదేశ్
మానవత స్వచ్ఛంద సంస్థ కు సెటిల్ అసోసియేషన్ 140000/- విరాళం
ఏపీ టుడే న్యూస్,
తిరుపతి జిల్లా,
తిరుపతి నియోజకవర్గం;
తిరుపతి పట్టణంలో
ఈరోజు బైరాగి పట్టెడ లోని తిరుపతి మానవతా సంస్థ నెలసరి సమావేశము ఈరోజు ఉదయం బైరాగి పట్టెల్లోని సివిఆర్ కోచింగ్ సెంటర్లో నిర్వహించడం జరిగినది. మానవసేవే మాధవసేవేగా భావించి సమాజ సేవ చేయడానికి ఆవిర్భవించిన మానవతా స్వచ్చంద సంస్థ జరిపించే కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశంలో నూతనంగా ఏర్పడిన తిరుపతి మానవతా సంస్థకు ఒక బాడీ ఫీచర్ మరియు శాంతి రథం బాడీ ఫీజర్ల షెడ్డు నిర్మాణం కోసము తిరుపతి వరదరాజ నగర్ సెటిల్ అసోసియేషన్ సభ్యులు మరియు ఆసోసియేషన్ చైర్మన్ N N కృష్ణారెడ్డి వారి టీం ద్వారా Rs140,000/- రూపాయలు విరాళముగా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమా నిమిత్తం డబ్బులు ఇచ్చిన దాతలకు వారందరికీ సత్కారం చేసి మెమెంటు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా శాంతిరథానికి కి ఒక డ్రైవర్ని నిర్ణయించడం జరిగినది. అక్టోబర్ నెలలో ఒక బ్లడ్ క్యాంపు జరపడానికి నిర్ణయం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది .
ఈ కార్యక్రమానికి మానవత సమస్త చైర్మన్ ఎన్ భార్గవ కో చైర్మన్ ఆర్ మాధవ నాయుడు ప్రెసిడెంట్ ఎంబి రమణ డైరెక్టర్ గంగిరెడ్డి సెంట్రల్ కమిటీ మెంబర్ ఎన్ వి కృష్ణారెడ్డి సెక్రటరీ పద్మనాభం ట్రెజరర్ భాస్కర్ రెడ్డి మరియు అడ్వటైజింగ్ సెక్రటరీ పి వేణుగోపాల్ తదితరులు పాల్గొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది





-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68180