ఆంధ్రప్రదేశ్
దిగ్విజయంగా నిర్వహించిన ఆశీర్వాద్ పైప్స్ కంపెనీ వారి ప్లంబర్స్ మీటింగ్

ఏపీ టుడే న్యూస్ నంద్యాల జిల్లా టౌన్ రిపోర్టర్ (అక్టోబర్ 24)
నంద్యాల పట్టణంలో గురువారం రాజారెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఆశీర్వాద్ పై ప్స్ కంపెనీ వారి ప్లంబర్స్ మీటింగ్ దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్చార్జి లైన కౌశిక్ రెడ్డి శివానందరెడ్డి రాయలసీమ ఇన్చార్జి రమేష్ ల ఆధ్వర్యంలో ది నంద్యాల ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల ప్లంబర్ అసోసియేషన్ అభివృద్ధి కొరకు ఆశీర్వాద్ పైప్స్ వారు Rs.30.000/- చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆశీర్వాద్ పైప్స్ కంపెనీ వారు వారి డిస్ట్రిబ్యూటర్స్ అయినా శ్రీనివాసరెడ్డి మరియు
కౌశిక్ రెడ్డి లను ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఉమ్మడి జిల్లా డిస్ట్రిబ్యూటర్ శివానంద రెడ్డి మాట్లాడుతూ AP. తెలంగాణా లో మొట్ట మొదటి పెద్ద ప్లంబర్ ఈ మీటింగ్ అని చెప్పుకొచ్చారు. అలాగే తమను సన్మానించిన యూనియన్ సభ్యుల కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాగే ప్లంబర్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి కట్టుగా ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ది నంద్యాల ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్, వైస్ ప్రెసిడెంట్ గురువయ్య, ఖాజా ఖాన్, కోశాధికారి పి వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రెటరీ కరిముల్లా, యూసుఫ్ ఖాన్, మెంబర్స్ మా భాష రషీద్ ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక