Connect with us

ఆంధ్రప్రదేశ్

మంత్రి టీజీ భరత్ ను మర్యాద పూర్వకంగా కలసిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు

Published

on

మంత్రి టీజీ భరత్ ను మర్యాద పూర్వకంగా కలసిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు

నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ .టి.జి భ‌ర‌త్ ఛాంబర్ లో GGH నూతన సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రివర్యులు టీజీ.భరత్ మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు.
ఆసుపత్రికి సంబంధించిన పలు విషయాలపై వారు చర్చించారు. అందులో శానిటేషన్ మరియు సెక్యూరిటీ బాగా ఇంప్లిమెంటేషన్ చేయాలని మంత్రివర్యులు అన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.

ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించినందుకు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.టీజీ భరత్ గ
శుభాకాంక్షలు తెలియజేశారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580263
Total Users : 47947