ఆంధ్రప్రదేశ్
అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో వాల్మీకి యువత పై చిత్రహింసలు.

అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో వాల్మీకి యువత పై చిత్రహింసలు.
ఈరన్న
ఏపీ టుడే న్యూస్ ఎమ్మిగనూరు
వాల్మీకి యువతపై నందవరం మండల పరిధిలోని పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన. వివరాల్లోకి వెళితే మేజర్ నిండని యువతపై చిన్న గొడవ జరిగితే వాల్మీకి కుటుంబాలను అణగదొక్కాలని తప్పుదారి పట్టిస్తున్నటువంటి చోట నాయకులు గ్రామంలో చిన్న సంఘటన జరిగితే పోలీస్ స్టేషన్ కు పిలిపించి వాల్మీకి సామాజిక వర్గాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి చిన్న సమస్యను పెద్ద సమస్యగా మార్చి చోటా నాయకులు మరియు నందవరం ఎస్సై వాల్మీకి యువతపై అతి క్రూరంగా ప్రవర్తించి చీకటి రూములో గంట వరకు చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. నందవరం మండలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా పోలీస్ అధికారులు రాజకీయ నాయకులు వాల్మీకులపై అవాంఛనీయ సంఘటనలు గొడవలు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తే వాల్మీకుల ఐక్యతతో గుణపాఠం చెప్తాం అని ఆంధ్రప్రదేశ్ బోయ వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ రమేష్ హెచ్చరించారు. జరిగిన ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ అధికారులు మరియు రాజకీయ నాయకులు వాల్మీకి యువతపై హింసకు పాల్పడితే రాబోయే రోజుల్లోపోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక