ఆంధ్రప్రదేశ్
అనర్హత ఎంబీబీఎస్ ఎం డి వైద్య సేవలు ఆపై కనుమరుగు

అనర్హత ఎంబీబీఎస్ ఎం డి వైద్య సేవలు ఆపై కనుమరుగు
ఎన్ ఎం సి 34 చట్టం ఇతనికి వర్తించదా
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూల్ హాస్పిటల్ నవంబర్ 6 కర్నూల్ నగరంలో గత కొద్ది సంవత్సరముల నుండి రాహిల్ మాలిక్ అనే ఏం బి బి ఎస్, ఎం డి వైద్యుడు ఇతర దేశాలలో ఏం బి బి ఏస్ పూర్తిచేసుకుని ఇండియాలో నేషనల్ మెడికల్ కమిషన్ ఎగ్జామ్ పాస్ అవకుండా కర్నూలులో గత ఐదు సంవత్సరముల నుండి రెండు పాలి క్లినిక్ లలో వైద్య సేవలు చేస్తూ వచ్చాడు ఈ రెండు క్లినిక్ లె కాకుండా నగరం చాలా మటుకు హాస్పిటల్స్ మరియు ఇతర క్లినిక్ లలో కూడా కన్సల్టేషన్ డాక్టర్ గా పనిచేశారని ప్రధానంగా ఎన్ ఆర్ పేట లోని ఆ రెండు క్లినిక్ లలో ఎక్కువగా పని చేశారని దీనికి సంబంధించి కొందరు ఏపీ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయగా వారు దీనికి సంబంధించిన రెండు పాలి క్లినిక్ లకు నోటీసులు జారీ చేశారు నిజానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ ఎం సి ) చట్టం, 2019లోని సెక్షన్ 34 ప్రకారం, స్టేట్ లేదా నేషనల్ రిజిస్టర్లో నమోదు చేసుకోకుండా భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేసే ఎవరైనా గరిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్ష, ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. , లేదా రెండూ జరగవచ్చు కానీ ఇతని చేస్తున్న విషయం ఏ పి ఎం సి ద్వారా సమాచారం కర్నూలు జిల్లా వైద్య అధికారులకు ఉన్న ఇతని పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అర్థం కావడం లేదని ఫిర్యాదుదారుడు వాపోతున్నాడు విషయం తెలుసుకున్న ఆ అనర్హత ఎంబీబీఎస్ వైద్యుడు గత కొద్ది నెలల నుండి కనుమరుగయ్యాడు దీనికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ కు వివరణ కోరగా రాహిల్ మాలిక్ అనే వైద్యుడు రష్యాలో ఎంబిబిఎస్ చేసినట్లుగా మరియు ఇండియాలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్ పాస్ అవకుండా వైద్య సేవలు చేస్తున్న విషయం మాకు తెలిసిందని దీనికి సంబంధించి ఆ రెండు పాలిక్ క్లినిక్లలో మేము విచారణ చేయగా అతను గత కొద్ది నెలల నుండి రావడం లేదని వైద్యం చేయడం లేదని అతని వైద్యాన్ని నిలిపివేశాడని మాకు తెలిసి వచ్చిందని తదుపరి చర్యలు ఏవైనా ఉంటే తెలియజేస్తామని చెప్పారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక