Connect with us

ఆంధ్రప్రదేశ్

ఘనంగా ప్రారంభమైన మంత్రాలయం అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర

Published

on

ఘనంగా ప్రారంభమైన మంత్రాలయం అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర

ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్:
మంత్రాలయం మండల కేంద్రంలోని స్థానిక 108 అడుగుల శ్రీరామ్ విగ్రహ ప్రతిష్టాపన ప్రదేశం పక్కన ఉన్న అయ్యప్పస్వామి దేవాలయం లో శబరిమల యాత్రకు అయ్యప్ప స్వాములు బయలుదేరడం జరిగింది. ముందుగా స్వామివారికి రోజువారి పూజా కార్యక్రమాలు నిర్వహించి, గురు స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా ఇరుముడి పూజ నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గురు స్వాములు మాట్లాడుతూ….. కొన్ని ఏళ్ల తరబడి అయ్యప్ప స్వామి మండల దీక్షలు స్వీకరించి స్వామివారిని పూజించడం జరుగుతుందని, స్వామి అనుగ్రహంతో అందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తున్నామని ఇదే విధంగా తమను స్వామి ఎల్లప్పుడు ఇలాగే చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము ,రాబోయే కాలంలో మరింత గొప్ప గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలియజేశారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580210
Total Users : 47894