Connect with us

ఆంధ్రప్రదేశ్

కస్తూరిబా హై స్కూల్ కు 30000 విలువ గల 2 బీరువాలు వితరణ .. – దాతను అభినందించిన ఎంఈఓ

Published

on


కడప జిల్లా జమ్మలమడుగు ఏపీ టుడే న్యూస్ నవంబర్ 28:

జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని పెద్దముడియం మండలంలో పెద్దపసుపుల కస్తూరిబా హైస్కూల్ కు జమ్మలమడుగు పట్టణానికి చెందిన లైసెన్స్ మున్సిపల్ సర్వేయర్ గొందిపల్లి సంజీవ రాయుడు రూ.30,000/- విలువ గల 2 బీరువాలు గురువారం ఉదయం వితరణగా అందజేసినట్టు పెద్దముడియం మండల విద్యా శాఖాధికారి చింతకాయల చౌడయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ చౌడయ్య మాట్లాడుతూ దాతలు కస్తూర్బా హైస్కూల్ కు ఉపాధ్యాయుల అవసరం కోసం రెండు బీరువాలు అంద జేయడం సంతోషించతగ్గ విషయమని తెలిపారు. ఈ సందర్భంగా దాతను పెద్ద పసుపుల జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ బి శ్రీనివాసరెడ్డి, కస్తూర్బా హైస్కూల్ ప్రిన్సిపల్ మౌనిక ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఫోటోరైటప్: బీరువాలు ఎంఈఓకు అందజేస్తున్న దాత సంజీవరాయుడు

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580179
Total Users : 47863