Connect with us

ఆంధ్రప్రదేశ్

AP TODAY NEWS : కేంద్రం లో డాక్టర్ B. R. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఫై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఫై చర్యలు తీసుకోవాలినీ డిమాండ్ (విడియో)

Published

on

కడప జిల్లా ప్రొద్దుటూరు ఏపీ టుడే న్యూస్ డిసెంబర్ 20

ఏపీ రాష్ట్ర మాల మహానాడు (జాకట విజయ్ శేఖర్ వర్గం) ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పాతబస్టాండ్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు జాకట విజయ్ శేఖర్ మాట్లాడుతూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సరికాదని అంబేద్కర్ గారిని అవమానించడం సహించమని ఈ విషయంలో ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ అమీషాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భారత రాజ్యాంగం రాకముందు ఉన్న జీవితాలు భారత రాజ్యాంగం వచ్చిక జీవితాలు ఎలా మారాయో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు అంతేకాకుండా అమిత్ షా మాట్లాడిన మాట అంబేద్కర్ అంబేద్కర్ అనికాదు దేవుని తలచుకుంటే స్వర్గానికి పోతారు అన్నమాట ఆనాడు ఇందిరా గాంధీ గారిని గుడిలోకి రానీయని సమాజంలో పార్లమెంట్లోకి రానిచ్చింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమేనని అన్నారు అమిషా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు హోం మంత్రిగా కూర్చున్నావంటే రాజ్యాంగమే అని ఆ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారేనని గుర్తు చేసుకోవాలన్నారు మరియు రాయలసీమ అధ్యక్షులు జేష్ఠది భాస్కర్ మాట్లాడుతూ అంబేద్కర్ గారిని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమం,
గూడెం చెరువు సంపత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పందిటి శ్రీనివాసులు, జమ్మలమడుగు నియోజకవర్గం యూత్ అధ్యక్షులు జె.దీపక్,ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు స్వరూప్, ప్రొద్దుటూరు కోశాధికారి గాలిపోతుల సామెల్, ప్రసాద్,పట్టణ అధ్యక్షురాలు శాంతమ్మ, రాష్ట్ర కార్యదర్శి సత్రి లక్ష్మయ్య, DYFI జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్ రాజు, మేకల శేఖర్, సంగటి పుల్లయ్య, ప్రభాకర్.తదితరులు పాల్గొన్నారు

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580192
Total Users : 47876