Connect with us

ఆంధ్రప్రదేశ్

తాడిపత్రిలో భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి వేడుకలు…..

Published

on

అనంతపురం జిల్లా / తాడిపత్రి ఏపీ టుడే న్యూస్ డిసెంబర్ 27
తాడిపత్రిలో భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో పుట్లూరు రోడ్డు సర్కిల్ నుంచి గాంధీ కట్ట వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సీపీఐ పార్టీ జెండా ఎగరవేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో టౌన్ సహాయ కార్యదర్శిలు శ్రీరాములు, నాగేంద్ర, సూరి, రమణ తదితరులు పాల్గొన్నారు…..

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580290
Total Users : 47974