ఆంధ్రప్రదేశ్
పామూరు లో ని శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయానికి పోటేత్తిన భక్తులు
ప్రకాశం జిల్లా/పామూరు ఎపి టుడే న్యూస్ జనవరి 10
పామూరు లో ని శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయానికిశుక్రవారం భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మదన వేణుగోపాలస్వామి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజున కలియుగ దైవమైన విష్ణుమూర్తిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారని అర్చకులు తెలిపారు.తరలి వస్తుండడంతో ఆలయ కార్య నిర్వహణ అధికారి గిరిరాజు నరసింహాబాబు మరియు సిబ్బంది జాగ్రత్తలు తీసుకొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి బిజెపి అసెంబ్లీ కన్వినర్ కొండిశెట్టి రమణయ్య, పంచాయతీ కార్యదర్శి అరవింద,దేవస్థానం మాజీ చైర్మన్ గుర్రం వెంకటేశ్వర్లు, బండ్ల నారాయణ, మండల బిజెపి అధ్యక్షులు ఉమ్మడిశెట్టి శ్రీను, ఏల్చూరి బాలకొండల రావు , మెంటా నరసింహారావు, విజయ్ కుమార్ చారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68078