Connect with us

ఆంధ్రప్రదేశ్

సి.యస్.ఐ ట్రస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి

Published

on

కడప జిల్లా/జమ్మలమడుగు ఏపీ టుడే న్యూస్ జనవరి 10

జమ్మలమడుగు యల్.యం.సి. గ్రౌండ్ లో శుక్రవారం సి.యస్.ఐ ట్రస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ను మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ప్రారంభించారు.క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం పండుగ సందర్భంగా లెదర్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను జమ్మలమడుగు సి.యస్.ఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్స్ వై.కే కిరణ్, విజయ్ కుమార్, మనోహర్ లు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన టీములకు మొదటి బహుమతి రు.70000, ద్వితీయ బహుమతి, రు.40000,మూడవ బహుమతి, రు.15000, నాలుగవ బహుమతి రు.10000/- లను అందజేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డియస్పి వెంకటేశ్వర రావు, అర్బన్ సిఐ లింగప్ప, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580282
Total Users : 47966