ఆంధ్రప్రదేశ్
పామూరు మండల ప్రజలదరికి సంక్రాతి శుభాకాంక్షలు తెలిపిన మండల బిజెపి అధ్యక్షులు ఉమ్మడిశెట్టి శ్రీను

ప్రకాశం జిల్లా /పామూరు ఎపి టుడే న్యూస్ జనవరి 12
పామూరు మండల ప్రజలదరికి బిజెపి మండల అధ్యక్షులు ఉమ్మడిశెట్టి శ్రీను సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ సంక్రాతి అంటేనే తెలుగు పండుగని గ్రామానికి నూతన శోభ తెచ్చే పర్వది నమని మన సంస్కృతి, సంప్రదాయా లను ప్రతిబింబించే రోజు అని ఆయన అన్నారు. అంతేగాక పల్లె పండుగ, రైతుల పండుగ, మన పాడి పంటల పండగ ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లి తమ కుటుంబ సభ్యులతో ఈ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక