ఆంధ్రప్రదేశ్
పామూరు లో సందడిగా భోగి మంటలు

ప్రకాశం జిల్లా /పామూరు ఎపి టుడే న్యూస్ జనవరి 13
పామూరు మండలం పామూరు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భోగి పండుగ సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, యువతి, యువకులు భోగి మంటలు వెలిగించారు. కొత్త అల్లుళ్లు, కోడళ్ళు, కుటుంబ సభ్యుల రాకతో అందరి ఇళ్లల్లో సంతోషం నెలకొంది. భోగభాగ్యాలతో ఆనందంగా పండగను పూర్తి కావాలని ఆశిస్తూ ప్రజల భోగి పండుగను జరుపుకుంటున్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక