Connect with us

తెలంగాణ

యజ్ఞ యోగాలు చేయడం వలన ఆ ప్రాంతమంతా పచ్చటి పంటలతో కళకళలాడుతుంది. దేవాలయాల సందర్శించడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది : పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి

Published

on

:

*దామగుండంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర సోమశిల శివాలయం దగ్గర సాయంత్రం పూట భక్తులు ఉపవాస దీక్షలు విరమించుటకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు*

*ఉపవాస దీక్షలు చేసిన భక్తులు రాత్రి సమయంలో జాగరణ చేయుటకు దేవాలయం దగ్గర భక్తులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించుటకు ఏర్పాట్లు చేశారు దేవాలయ కమిటీ సభ్యులు*

వికారాబాద్ జిల్లా/ పరిగి (ఏపీ టుడే న్యూస్) : ఫిబ్రవరి 26 :

దేవాలయాలలో అభిషేకాలు ప్రత్యేక పూజలు యజ్ఞాలు చేయడం వలన మానసిక ప్రశాంతత తో పాటు అన్ని మంచి కార్యాలు జరుగుతాయని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా టి రామ్మోహన్ రెడ్డి దంపతులు పరిగి నియోజకవర్గంలో నీ దామగుండం లో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని పరిగిలో సోమశిల శివ దేవాలయాన్ని కుల్కచర్ల లో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించుకుని అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ శివరాత్రి రోజు నుంచి పరిగి నియోజకవర్గంలోని ప్రజలలో భగవంతుడు వెలుగు నింపాలని అన్నారు.

దామగుండంలో గతంలో ఎప్పుడూ లేనంతగా భక్తులు భారీ సంఖ్యలో రావడంతో అక్కడ కారు పార్కింగ్ పీసు పేరుతో భక్తులకు ఇబ్బంది కలిగించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎకరాల ఖాళీ స్థలం ఉన్న స్థలంలో వాహనాలు నిలిపితే పార్కింగ్ పేరిట డబ్బులు వసూలు చేయడం ఏమిటని భక్తులు విసుక్కున్నారు. శ్రీ పాంబండ ఏకశిలా పర్వతంపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర వేల సంఖ్యలో ఏకశిలా పర్వతంపై వచ్చి భక్తులు ఉపవాస దీక్షలు విరమించారు. వేల మంది భక్తులు ఏకశిలా పర్వతంపై రాత్రి జాగరణ చేయుటకు సైతం ఏర్పాట్లు దగ్గర ఉండి రామలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీ ఏర్పాటు పర్యవేక్షించింది. పరిధిలోని సోమశిల శివ క్షేత్రంలో భక్తులు ఉపవాస దీక్షలు విరమించి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేసి కృపాకటాక్షాలు తమపై ఉంచాలని భగవంతుని భక్తులు కోరుకున్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580130
Total Users : 47814