Connect with us

ఆంధ్రప్రదేశ్

ఆవుల అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతాం….

Published

on

ఆవుల అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతాం….

అఖిల భారతీయ గో రక్ష మహాసంఘ్ ఏపి రాష్ట్ర అధ్యక్షులు వేంపల్లి అష్రఫ్ స్పష్టం…..

అన్నమయ్య జిల్లా మదనపల్లె ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 28:-

గురువారం నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అష్రఫ్ శుక్రవారం మొట్టమొదట మదనపల్లె – కదిరి జాతీయ రహదారిపై పశువుల లోళ్లతో వెళుతున్న వాహనాలు తనిఖీ నిర్వహించారు టెంపోలో తీసుకెళుతున్న ఆవులు రైతులకు సంబంధించినవిగా నిర్దారించుకున్న అనంతరం వాటిని వదిలిపెట్టాలి బిజెపి నేత వేంపల్లి అష్రఫ్ మాట్లాడుతూగో రక్ష మహా సంఘ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటామని పేర్కొన్నారు…రంజాన్ మాసం మొదలవుతున్న సందర్భంగా అష్రఫ్ చేపట్టిన తనిఖీలపై పట్టణంలో చర్చ జరిగిందిగో సంరక్షణ తమ బాధ్యతని, అక్రంమగా తరలించే వారిని, వాటిని వదించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు వివరాలు అందజేస్తామని అష్రఫ్ తేల్చి చెప్పారు. ప్రతీది చట్ట పరిధిలో జరగాల్సిందేనని అష్రఫ్ పేర్కొనడం గమనార్హం…రాబోవు రోజుల్లోనూ రాష్ర్ట వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580127
Total Users : 47811