Uncategorized
కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన లోకేష్ !

కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన లోకేష ..
1) దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి
2) గ్రామస్థాయి లో పని జరగపోతే మండలపార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి
3) అప్పటికి అవ్వకపోతే MLA దగ్గరకి వెళ్ళండి
4) అప్పటికి అవ్వకపోతే మీ ఇంచార్జీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి
5) అప్పటికి అవ్వకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి…
మన ఇంట్లో ఉంటే పనులు అవ్వవు దయచేసి మీ సొంత పనులు అడగండి, మీకు సమస్యలు లేకపోతే అప్పుడూ తీసుకురండి మిగతావారి పనులు…. ఎక్కడ నిరుత్సాహ పడవద్దు.
అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి కానీ అమ్మ లాంటి పార్టీ నీ మరచిపోవద్దు..
దయచేసి మూడవవ్యక్తి చెప్పింది నమ్మవద్దు మీరు లైవ్ లో విన్నవి నమ్మండి…
మన MLA వైసీపీ వాళ్ళకి చేస్తున్నాడు అంటా?
లోకేష్ టైమ్ ఇవ్వడం లేదు అంటా?
బాబు గారు అసలు కలవడం లేదు అంటా?
ఇలాంటీ పుకార్లు నమ్మవద్దు… మేము మనసులం కదా!
కొన్ని తప్పులు చేయవచ్చు దయచేసి మీరు చెప్పండి…
మీ
*నారా లోకేష్..*
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక