ఆంధ్రప్రదేశ్
మహానాడు సభను జయప్రదం చేయండి – ఎమ్మెల్యే వరద పిలుపు
కడపలో జరగనున్న మహానాడు సభను జయప్రదం చేయండి – ఎమ్మెల్యే వరద పిలుపు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
వైయస్సార్ కడప జిల్లా నందు మంగళవారం నుండి మహానాడు కార్యక్రమం ఎందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పండుగ వాతావరణం లో జరగనున్న మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలివచ్చి 29వ తేదీన జరగనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ, 29వ తేదీన జరగనున్న భారీ బహిరంగ సభకు ప్రొద్దుటూరు నుండి దాదాపు 300 బస్సులు, 200 కార్లు, 2 వేల ద్విచక్ర వాహనాలతో దాదాపు 25 వేల మంది నాయకులు కార్యకర్తలు ప్రొద్దుటూరు నుండి బయలుదేరుతున్నట్లు ఆయన తెలిపారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక