Uncategorized
బలిజ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఆగస్ట్ 30 రోపా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి వెంకటేశ్వర్లు

కర్నూలు ఏపీ టుడే ఆగస్టు 20
బలిజ మెరిట్ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాయల(బలిజ) అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రోపా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్ ఆ పై చదువులు గుర్తింపు పొందిన కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో చదువుతూ 80 శాతం మార్కులు కలిగిన ఉమ్మడి కర్నూలు జిల్లా 14 నియోజక వర్గాలకు చెందిన పేద బలిజ మెరిట్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హత కలిగిన వారు ఆగస్టు 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఆయా నియోజక వర్గాల రోపా కార్యవర్గం వారిని లేదా పోన్ నెంబర్ 8500005992 ద్వారా పొందగలరని తెలిపారు.
— రోపా ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యవర్గం
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక