ఆంధ్రప్రదేశ్9 months ago
దేవర రివ్యూ రేటింగ్ : 3.25/5, by AP TODAY NEWS
దేవర హిట్టు, పాదఘట్టం క్రెడిటు పాదఘట్టమనే బాధఘట్టం నుండి కొరటాల శివగారు కిందామీదా పడి ప్రేక్షకాభిమానుల కన్నెఱ్ఱసముద్రం ఈది ఒడ్డు చేరి గట్టునపడ్డారు. కాగలకార్యం గంధర్వులు తీర్చినట్టు, SSR-CURSE అన్న అపవాదును తారక్ అనే నటగంధర్వుడు...