ఆంధ్రప్రదేశ్
సేవా పథకం అవార్డు గ్రహీత డాక్టర్ శిరీష కు ఆసుపత్రి సిబ్బంది ఘన సన్మానం
చిత్తూరు జిల్లా/బంగారుపాలెం ఏపీ టుడే ఆగస్టు 19.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శిరీష కు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా, చిత్తూరు డిటిసి మైదానంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చేతులమీదుగా, సేవా పథక అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ వేదికలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వ హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ శిరీష కు సేవా పథక అవార్డు రావడంతో బంగారుపాలెం ప్రభుత్వ హాస్పిటల్స్ సిబ్బంది మంగళవారం శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ శిరీష మాట్లాడుతూ, వైద్య సేవల పట్ల ప్రభుత్వం తనను గుర్తించి సేవా పథక అవార్డును ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ కుమారి, డాక్టర్ రాఘబావన, హాస్పటల్ సిబ్బంది, 104 – 108 సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87372