ఆంధ్రప్రదేశ్
పార్టీలు, వర్గాలు, వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి ప్రొద్దుటూరును అభివృద్ధి చేయాలి – కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్
పార్టీలు, వర్గాలు, వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి ప్రొద్దుటూరును అభివృద్ధి చేయాలి – కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
పార్టీలను వర్గాలను వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ప్రొద్దుటూరు ని అభివృద్ధి చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎస్ ఇర్ఫాన్ భాష పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ప్రొద్దుటూరు తాసిల్దార్ మీ కలిసి ప్రొద్దుటూరులో ఉన్న ప్రధాన సమస్యలపై వినతి పత్రం అందించిన అనంతరం ఇర్ఫాన్ భాష పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, త్వరితగతిన అర్ధాంతరంగా ఆగిపోయిన నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టాలని, కాలం చెల్లిన నీటి పైప్లైన్లను మార్చాలని, మురుగునీటి ప్రధాన కాలువలను ఆధునికరించాలని, కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించి ఇక్కడి ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తహసిల్దార్ కి అందించిన వినతి పత్రంలో పొందుపరిచినట్లు తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87372