ఆంధ్రప్రదేశ్
ఘనంగా పురందేశ్వరి 66వ జన్మదినం వేడుకలు

ఘనంగా పురందేశ్వరి 66వ జన్మదినం వేడుకలు
వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి 66వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ప్రొద్దుటూరు స్థానిక వై ఎమ్ ఆర్ కాలనీలోని బిజెపి కార్యాలయం నందు ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా పురందేశ్వరి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మోర్చా కోశాధికారి సి వి జయలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి హరినారాయణ, మహిళా అధ్యక్షురాలు బొలిశెట్టి రెడ్డి ప్రసన్న హాజరుకాగా, పలువురు బిజెపి పట్టణ నాయకులు క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి పురందేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87372