ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరులో బీసీల ఆత్మీయ సమ్మేళనం
ప్రొద్దుటూరులో బీసీల ఆత్మీయ సమ్మేళనం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
బీసీ సమాఖ్య ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక కెసిపి ఫంక్షన్ హాల్ నందు బీసీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం వారి నేతృత్వంలో జరుగగా రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలు తరతరాలుగా సామాజిక న్యాయం కోసం అధికారం కోసం పోరాడుతూనే ఉన్నారని, పోరాటాల ఫలితంగానే తాము హక్కులను సాధించుకున్నామని, ఇలాగే మరెన్నో హక్కులు సాధించుకోవలసిన ఆవశ్యకత బీసీలకు ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీసీ నాయకులు పాల్గొనగా పెద్ద ఎత్తున బీసీ సోదర సోదరీమణులు సభకు హాజరై సభను జయప్రదం చేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87324